శ్రీ వినాయక చవితి వ్రత కల్పము

శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ।। ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమబొట్టు పెట్టాలి. బొటనవేలు, ఉంగరం వేలు,…